మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Vishnu Shatpadi stotram – శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం
అవినయమపనయ విష్ణో
దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ
తారయ సంసారసాగరతః || 1 ||
దివ్యధునీమకరందే
పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే
భవభయఖేదచ్ఛిదే వందే || 2 ||
సత్యపి భేదాపగమే
నాథ తవాఽహం న మామకీనస్త్వమ్ |
సాముద్రో హి తరంగః
క్వచన సముద్రో న తారంగః || 3 ||
ఉద్ధృతనగ నగభిదనుజ
దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి
న భవతి కిం భవతిరస్కారః || 4 ||
మత్స్యాదిభిరవతారై-
-రవతారవతావతా సదా వసుధామ్ |
పరమేశ్వర పరిపాల్యో
భవతా భవతాపభీతోఽహమ్ || 5 ||
దామోదర గుణమందిర
సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర
పరమం దరమపనయ త్వం మే || 6 ||
నారాయణ కరుణామయ
శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే
వదనసరోజే సదా వసతు || 7 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ షట్పదీ స్తోత్రం సంపూర్ణమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.